bharienchalenesayya e vedhana భరియించలేనేసయ్యా ఈ వేదన
భరియించలేనేసయ్యా ఈ వేదన సహియించలేనేసయ్యా ఈ శోధన }॥2॥ఎందాక ఈ వేదన ఎందాక ఈ శోధన ॥2॥ 1॰అందరితో వెలివేయబడినా }కొందరితో దూషించబడినా }॥2॥నాకెవ్వరు ఉన్నరయ్యా నీవేనయా ॥2॥ ॥భరియించలేనేసయ్యా॥ 2॰ప్రాణానికి ప్రాణమని చెప్పినా }వారెవరు నాతోడు లేరు }॥2॥నాతోడు నీవేనయా నా యేసయ్యా ॥2॥ ॥భరియించలేనేసయ్యా॥ 3॰నా ప్రాణము నీవేనయా }నా సర్వము నీవేనయా }॥2॥నీవుంటే నాకు చాలయా నా యేసయ్యా ॥2॥ ॥భరియించలేనసయ్యా॥