veeche galullo prathiroopam neeve వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే
వీచే గాలుల్లో ప్రతిరూపం నీవేనీవే నా మంచి యేసయ్యాప్రవహించే సెలయేరై రావా నీవుజీవ నదిలా మము తాకు యేసయ్యానీవే నాప్రాణము నీవే నా సర్వమునీతోనే కలిసుండాలి నీలోనే నివసించాలి }నీలోనే తరియించాలి ప్రభు }॥2॥నాప్రియ యేసు నా ప్రాణ నేస్తం }నీవు లేకుంటే నేను జీవించలేను }॥2॥వీచే॥ 1॰ప్రేమించే నా ప్రాణం నీవే నానేస్తంకడవరకు కాపాడే నీవే నాదైవంపోషించే నాతండ్రీ నీవే నా ఆధారంకరుణ గల నీ మనసే నాకు చాలును నీ మాటలే మాకు ఉజ్జివం }నీవాక్యమే జీవ చైతన్యం }॥2॥॥ నాప్రియ॥ ॥వీచే గాలుల్లో॥ 2॰ప్రతి సమయం నేపాడే నీ ప్రేమగీతంప్రతి హృదయం పాడాలి స్తుతినైవేద్యమైనేవెళ్లే ప్రతిచోట చాటాలి నీప్రేమేనీ సిలువ సాక్షినై నీప్రేమను చూపాలి మాకోసమే నీవు మరణించి }పరలోకమే మాకు ఇచ్చావు }॥2॥ ॥నాప్రియ॥ ॥వీచే గాలుల్లో॥