peruke kraisthavulara పేరుకే క్రైస్తవులారా
పేరుకే క్రైస్తవులారా నులివెచ్చని క్రైస్తవులారా }॥2॥మాదిరి లేని క్రైస్తవులారా }ఆదివారపు క్రైస్తవులారా }॥2॥ఈ పాటలోని మాటలతో మేలుకో }నిజ క్రైస్తవమేదో తెలుసుకో }॥2॥॥పేరుకే॥ 1॰క్రీస్తునామధారులమని సాక్ష్యమిత్తురు }సాతాను క్రియలలో పాల్గొందురు }క్రీస్తునామధారులమని చెప్పుకుందురు }॥2॥సాతాను క్రియలలో పాల్గొందురు }పాపములను ఒప్పుకుందురు }కాని విడిచిపెట్టక కప్పుకుందురు }॥2॥మారుమనసు అనుభవమే }యెరుగకుందురు }॥2॥ ౹౹పేరుకే౹౹ 2॰క్రియలు లేని విశ్వాసం మృతమని తెలిసి }క్రీస్తు యేసు వెలుగు మార్గమును విడచీ }॥2॥పైకి భక్తి కలిగియు లోన శక్తి లేకయు ॥2॥ప్రభో ప్రభని పదేపదే ప్రార్థింతురు ॥2౹౹ పేరుకే౹౹ 3॰కడు రమ్యముగా పాటలెన్నో పాడుచుందురు }బహు దివ్యముగా బోధలెన్నొ చేయగలరూ }కడు రమ్యముగా పాటలెన్నొ వ్రాయచుందురు }॥2॥బహు దివ్యముగా బోధలెన్నొ వినుచుందురు }కాని వారి హృదయము ప్రభుకు దూరము }మరి సాతానుకు నిత్య నిలయము }॥2॥పై పెదవులతో ఘనపరతురు }ప్రభువునామము }॥2॥ ౹౹పేరుకే౹౹ 4॰సత్యమందు ప్రతిష్టింపబడిన వారలు నిత్య } రాజ్యమందు చేరువారు యోగ్యులు }॥2॥పరమ తండ్రి చిత్తము నెరవేర్చువారలు }పరిశుద్ధులుగా ఇల జీవించువారలు }॥2॥నిజ క్రైస్తవులనబడుదురు వారే ధన్యులు ॥2॥ ॥పేరుకే క్రైస్తవులారా॥