yesayya nee namamlo shakthi vunnadhi యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నదీ
యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నదీ
అదినాకు అండగా నిలిచియున్నదీ ॥2॥
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం ॥2॥
॥యేసయ్య॥
1॰
వేధనతో దుఃఖముతో ఉన్నవారినీ
కన్నీటితో బ్రతుకును గడిపే వారికీ ॥2॥
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం ॥2॥
॥యేసయ్య॥
2॰
వ్యాధితో బాధతో కృంగిన వారినీ
జీవితమే వ్యర్ధమనీ ఎంచిన వారినీ ॥2॥
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం ॥2॥
॥యేసయ్య॥
3॰
సమస్యతో శాంతియే లేనివారినీ
సంతోషమే ఎన్నడు పొందనివారినీ ॥2॥
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం ॥2॥
॥యేసయ్య॥