neethone na jeevitham prathi dhinamu anukshanamu నీతోనే నా జీవితం
నీతోనే నా జీవితం ప్రతి దినము అనుక్షణము (యేసు) ॥2॥శోధన శ్రమలెన్ని వచ్చినా వ్యాధి బాధలే నన్ను చుట్టినా ॥2॥ ॥యేసు॥ 1॰శత్రువే నన్ను తరిమినా శరీరమే క్షీణించి పోయినా ॥2॥లోకమే నన్ను విడచినా ఇలలో సర్వం పోయినా ॥2॥ ॥యేసు॥ 2॰కష్టాల చేత కన్నీళ్ళే వచ్చినా ఆదరించు వారెవరూ లేకున్నా ॥2॥ఆకలితో అలమటిస్తున్నా ఆశ్రయమే ఇలలో లేకున్నా ॥2॥ ॥యేసు॥