sakala sthuthulaku pathruda సకల స్తుతులకు పాత్రుడా స్తోత్ర రూపుడా ॥॥
సకల స్తుతులకు పాత్రుడా స్తోత్ర రూపుడా ॥2॥ఆరాధనా నీకే ఆరాధనా నీకే ॥2॥ ॥సకల॥ 1॰సీయోను నగరిలో }దూతల చేత స్తుతియింపబడుచున్న }॥2॥అందుకో నా స్తుతి సంకీర్తన స్వీకరించుమయ ॥2॥॥ఆరాధనా॥ ॥సకల॥ 2॰ఇహమందు భక్తులతో ఆరాధింపబడుచు }కొనియాడబడుచున్న నా యేసయ్య }॥2॥అందుకో నా ఆత్మారాధన స్వీకరించుమయా ॥2॥ ॥ సకల॥