• waytochurch.com logo
Song # 5795

sooda sakkanodamma yesu nadhudu సూడ సక్కనోడమ్మా యేసు నాధుడు


సూడ సక్కనోడమ్మా యేసు నాధుడు
చూసినా సాలమ్మా యేసు నాధునీ ॥2॥
జీవితం మారుతుంది
పాపం పోతుంది ॥2॥
॥సూడ సక్కనోడమ్మా॥
1॰
పదివేలలో అతి సుందరుడు యేసు ॥2॥
ధవళ వర్ణుడు రత్న వర్ణుడు ॥2॥
॥సూడ సక్కనోడమ్మా॥
2॰
మనోహరుడు యేసు మహిమ స్వరూపుడు ॥2॥
మారనివాడు మన యేసురాజు ॥2॥
॥సూడ సక్కనోడమ్మా॥
3॰
నజరేతూవాడు నా యేసూ ప్రభువు ॥2॥
నరులను రక్షింప భువికేతెంచినాడు ॥2॥
॥సూడ సక్కనోడమ్మా॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com