• waytochurch.com logo
Song # 5797

yesayya yesayya yesayya యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా


యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
ప్రతిరోజు పాడుకునే పాటయ్యా ॥2॥
1॰
ఈ లోకంలో ధనముంటే విలువిస్తారు
అది లేకుంటే ఈ జనులే వెలివేస్తారు ॥2॥
॥యేసయ్యా॥
2॰
పనివుంటే ప్రతి మనిషి పలకరిస్తాడు
నేనైతే ప్రతి మనిషిని చేరదిస్తాను ॥2॥
॥యేసయ్యా॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com