premistha ninne na yesayya ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తు ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా ॥2॥చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా ॥2॥ ॥ ప్రేమిస్తా॥ 1॰నను ప్రేమించీ భువికొచ్చినదీ ప్రేమా నీ ప్రేమా సిలువలో మరణించీ బలియైన ప్రేమా ॥2॥ఆ ప్రేమా ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు }నా జీవ మర్పింతు నీ సేవకు }॥2॥॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥ 2॰కన్నీటిని తుడిచి ఓదార్చును ప్రేమా నీ ప్రేమా కరములు చాపి కౌగిట చేర్చును ప్రేమా ॥2॥ఆ ప్రేమా ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకు నా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥ 3॰నా స్థితి మార్చీ నను రక్షించెను నీ ప్రేమానీ ప్రేమా నను దీవించీ హెచ్చించినదీ నీ ప్రేమా ॥2॥నీ ప్రేమా ఏమివ్వ గలను నీ ప్రేమ కొరకునా జీవ మర్పింతు నీ సేవకు ॥2॥॥చాలయ్యా॥ ॥ ప్రేమిస్తా॥