inti meedhanunna vontari pichukanu nenu ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను నా బలమా ఆలకించుమా
నా బలమా ఆలకించుమానా బలమా ఆదరించుమాఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేనూకన్నీటితో కృంగిపోతున్నానునా యేసయ్యా నా బలమానాదీన ప్రార్ధన ఆలకించుమా ॥ఇంటి॥ 1॰వేటగాని బాణములు చేయుచుండె గాయములుఅపవాది కోరలు కోరుచుండె ప్రాణమునునీ బలిపీఠముచెంత నాకు చోటునీయుమాఆలకించుమా ఆదరించుమా ॥ఇంటి॥ 2॰తెలిసి తెలిసి చేసితినీ ఎన్నెన్నో పాపములుతరచి తరచి చూచినా తరగవు నా దోషములునీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేనుఆలకించుమా ఆదరించుమా ॥ఇంటి॥