korithi nee sannidhanam కోరితి నీ సన్నిదానం చేరితి నీ సన్నిదానం
కోరితి నీ సన్నిదానం చేరితి నీ సన్నిదానంకడవరకు నాకు తోడుగ ఉండాలని 1॰నీ పాదసేవ చేయాలన నిన్నే నేను చూడాలనిమనసార నిన్నె కోరితి నా ప్రభువ 2॰పాపికి ఆశ్రయం నీవేననిపరముకు మార్గము నీలోననిప్రేమతో నిన్నే కోరితి యేసయ్యా 3॰చావైన బ్రతుకైన నీవేననిబ్రతికితే నీ సేవ చేయాలనినిన్నే నేను కోరితి నా దేవా