margamu satyamu jeevamu na daivama మార్గము సత్యము జీవము నా దైవమా
మార్గము సత్యము జీవము నా దైవమాప్రాణము ధ్యానము గానము నా యేసయ్యఅర్పింతున్ నా హృదయమును చెల్లింతున్ నా సమస్తమునుకొనియాడెదను స్తుతిపాత్రుడా యేసు నీ నామం మధురంయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా కేడెమా దుర్గమా కీర్తించు సన్నుతించుమాఆదరణా ఆనందమా అతిశయమా అభిషేకమాస్తుతింతున్ నీ నామమును ప్రేమింతున్ నీ వాక్యమునుసమర్పించెదను శుద్దాత్ముడా యేసు నీ నామం మధురంయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యాస్తుతింతును నీ నామమున్ యేసయ్యా ప్రేమింతును నీ వాక్యమున్ యేసయ్యాసమర్పింతున్ శుద్దాత్ముడా యేసయ్యానీవే నా నీవే నా నాకు చాలిన దైవమా