మార్గము సత్యము జీవము నా దైవమా
మార్గము సత్యము జీవము నా దైవమాప్రాణము ధ్యానము గానము నా యేసయ్యఅర్పింతున్ నా హృదయమును చెల్లింతున్ నా సమస్తమునుకొనియాడెదను స్తుతిపాత్రుడా యేసు నీ నామం మధురంయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా కేడెమా దుర్గమా కీర్తించు సన్నుతించుమాఆదరణా ఆనందమా అతిశయమా అభిషేకమాస్తుతింతున్ నీ నామమును ప్రేమింతున్ నీ వాక్యమునుసమర్పించెదను శుద్దాత్ముడా యేసు నీ నామం మధురంయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యాస్తుతింతును నీ నామమున్ యేసయ్యా ప్రేమింతును నీ వాక్యమున్ యేసయ్యాసమర్పింతున్ శుద్దాత్ముడా యేసయ్యానీవే నా నీవే నా నాకు చాలిన దైవమా