నీళ్లలా పోయబడినాను తీగలా సాగిపోయాను
neellala poyabadinanu teegala sagipoyanu
నీళ్లలా పోయబడినాను తీగలా సాగిపోయానుదుమ్ములా ధూళిలా ప్రాణం పోవునంతలా తనువులోను మనసులోనూ శత్రు మిత్రుల చేతుల్లోనునలిగి పోయాను నేను విరిగిపోయాను ॥2॥ ॥నీళ్ళలా॥ 1॰పోయిందని అనుకున్న ప్రాణం తిరిగి దక్కేలాదక్కిన ప్రాణం క్రొత్త బతుకును ప్రారంభించేలాదేవునికి మానవునికి ఉపకరించేలానలిగి పోయాను నేను విరిగిపోయాను ॥2॥ ॥నీళ్ళలా॥ 2॰లోకులు చూపె ప్రేమలోని స్వార్ధం ఎరిగేలాక్రీస్తులోని నిస్వార్ధ ప్రేమకు అర్ధం తెలిసేలాఅదృశ్యమైనవి నిత్యములంటు గ్రహింపు పొందేలానలిగి పోయాను నేను విరిగిపోయాను ॥2॥ ॥ నీళ్ళలా॥