sarveswaruda sthothrarhuda సర్వేశ్వరా స్తోత్రార్హుడా పూజనీయుడ పరిశుద్దుడా
సర్వేశ్వరా స్తోత్రార్హుడా పూజనీయుడ పరిశుద్దుడాయేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ॥2॥నీవె నా కాపరి నీవె నా ఊపిరి నీవె నా మాదిరి నా సారధీ ॥2॥సర్వేశ్వరా॥ 1॰అభిషేకం ఇచ్చువాడా ఆత్మతో నింపువాడాకృపయై ఉన్నవాడా కృపా వరములు ఇచ్చువాడాయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ॥2॥నీవె నా కాపరి నీవె నా ఊపిరి నీవె నా మాదిరి నా సారధీ ॥2॥ ॥సర్వేశ్వరా॥ 2॰యెహోవా రాఫా స్వస్థ పరచువాడాయెహోవా యీరే చూచుకొనువాడాయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ॥2॥నీవె నా కాపరి నీవె నా ఊపిరి నీవె నా మాదిరి నా సారధీ ॥2॥ ॥సర్వేశ్వరా॥ 3॰సమాధాన కర్తా షాలోము రాజావిశ్వాస కర్తా నమ్మదగినవాడాయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ॥2॥నీవె నా కాపరి నీవె నా ఊపిరి నీవె నా మాదిరి నా సారధీ ॥2॥ ॥సర్వేశ్వరా॥