• waytochurch.com logo
Song # 5814

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

ninne ninne ne koluthunayya


యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥
1॰
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా ॥2॥
నన్ను నడిపించినావా
॥యేసయ్యా॥
2॰
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా ॥2॥
నా కొండ నీవే యేసయ్యా
॥యేసయ్యా॥
3॰
మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా ॥2॥
నిన్నే ఘనపరతునయ్యా
॥యేసయ్యా॥
4॰
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటానా
కలలా కడతేర్చినావా ॥2॥
నీ వలలో నను మోసినావా
॥యేసయ్యా॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com