• waytochurch.com logo
Song # 5816

yesu puttenu nedu యేసు పుట్టెను నేడు


యేసు పుట్టెను నేడు
పరమును విడిచెను నేడు
పాపికి విడుదల నేడు
ప్రతి పాపికి విడుదల నేడు
*హ్యాపీ హ్యాపి క్రిస్ట్మస్ మెర్రీ మెర్రి క్రిస్ట్మస్*॥2॥
1॰
నీ వేధనలు నీ బాధలను
తొలగించ వచ్చెను ॥2॥
కష్టాలను నష్టాలను తొలగించ వచ్చెను ॥2॥
ఓ సారి యోచించుమా
ఆ యేసుని చేరుమా ॥2॥
అందుకే అందుకే అందుకే
*హ్యపీ హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ మెర్రి క్రిస్ట్మస్*

*జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్*
*జింగిల్ ఆల్ ద వే*
*ఓహ్ వాట్ ఫన్ ఇట్జ్ టు రైడ్*
*ఇన్ ఏవన్హర్స్ ఓపెన్ స్లెయ్*
2॰
నేనే మార్గము నేనే సత్యము
నేనే జీవమని చెప్పెను ॥2॥
నీ జీవితము నీ సమస్తము
సరిచేయ వచ్చెను ॥2॥
ఓ సారి యోచించుమా
ఆ యేసుని చేరుమా ॥2॥
అందుకే అందుకే అందుకే
*హ్యాపీ హ్యపి క్రిస్ట్మస్ మెర్రీ మెర్రి క్రిస్ట్మస్*॥2॥
॥యేసు పుట్టెను నేడు॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com