• waytochurch.com logo
Song # 5817

randee ani thelipenu రండీ అని తెలిపేను ల లలలల్లా


రండీ అని తెలిపేను ల లలలల్లా
జన్మించిన రాజుని చూడ ల లలలల్లా
శ్రేష్ఠ భహుమానములూ తెచ్చెదము
రాజునకే అర్పింతుము
లలలల్లా లలలల్లా లలలల్లా

పూజింతుము నిన్నే ల లలలల్లా
ప్రేమించెదము

బాలుడవు నీవు ల లలలల్లా
నేనైతే దీనుడను ల లలలల్లా
నేనేమి తెచ్చెదను లలలల్లా
రాజునకు ఇచ్చుటకు
లలలల్లా లలలల్లా లలలల్లా

నీకై వాయింతునూ లలలల్లా లలలల్లా

మరియమ్మ సంతోషం లలలల్లా
పశువూలు లయకలిపే లలలల్లా
ఆయన కొరకే ఈ నా సంగీతం
చక్కని సంగీతంతో
లలలల్లా లలలల్లా లలలల్లా
చిరునవ్వు చిందించే లలలల్లా
వాయిధ్యముతో

లలలలా లలలలా లాలలా ॥8॥

రండి అని తెలిపేను ల లలలల్లా
జన్మించిన రాజుని చూడ లలలల్లా
వాయిధ్యముతో నా వాయిధ్యముతో ॥2॥
లాలలా లాలలా లాలలా లాలలా ॥4॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com