nee krupaye chalunayya నీ కృపయే చాలునయ్యా
నీ కృపయే చాలునయ్యా నీ ప్రేమే చాలునయ్యా ॥2॥నీ ప్రేమే నన్ను ఎంతో ఆదరించినది ॥2॥యేసయ్యా యేసయ్యా యేసయ్యా॥4॥ 1॰ప్రతి ఉదయమునా లేచి మిమ్మారాధింతుము ॥2॥నివు లేక పోతేనే నేనే లేనయ్యా ॥2॥॥నీ ప్రేమే నన్ను॥ ॥యేసయ్యా॥ 2॰నా కొరకే మరణించి తిరిగి లేచినావు ॥2॥నీలా ప్రేమించే వారు నాకెవరున్నారయ్యా ॥2॥॥నీ ప్రేమే నన్ను॥ ॥యేసయ్యా॥