• waytochurch.com logo
Song # 5819

ఆశ్చర్యమౌ అనుగ్రహం

ascharyamou anugraham


ఆశ్చర్యమౌ అనుగ్రహం
రక్షించె దోషినన్ కోల్పోతిన్ నన్
చేపట్టబడితిన్ అంధత్వం వీడితిన్
వేధన్ తొలగించెన్ అనుగ్రహం
భయంబున్ వీడితిన్

ప్రత్యక్షమాయె నా యప్పుడే
విశ్వాసం వెల్లువాయే
నా బంధకం తొలగించావు
నా దేవా రక్షకా నాకై చెల్లించావు
ప్రవాహమై నీ కృపయే నాకు
నిత్య ప్రేమ ఆశ్చర్యమౌ

మేలైన దేవుని వాగ్ధానముల్
నీ వాక్యమే నా నిరీక్షణ
నా కేడెము నా స్వాస్థ్యము
జీవిత కాలమంతా
నా బంధకం తొలగించావు
నాదేవా రక్షకా నాకైచెల్లించావు
ప్రవాహమై నీ కైపయే నాకు
నిత్య ప్రేమ ఆశ్చర్యమౌ

గతించు భూమి మంచువలే
చీకటి సూర్యుని కమ్ముట నైనా
నన్ను పిలచిన నా దేవుడుండ
నిత్యం నా తోడు నీవే
నిత్యం నా తోడు నీవే


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com