ascharyamou anugraham ఆశ్చర్యమౌ అనుగ్రహం
ఆశ్చర్యమౌ అనుగ్రహంరక్షించె దోషినన్ కోల్పోతిన్ నన్ చేపట్టబడితిన్ అంధత్వం వీడితిన్ వేధన్ తొలగించెన్ అనుగ్రహంభయంబున్ వీడితిన్ప్రత్యక్షమాయె నా యప్పుడేవిశ్వాసం వెల్లువాయే నా బంధకం తొలగించావునా దేవా రక్షకా నాకై చెల్లించావుప్రవాహమై నీ కృపయే నాకునిత్య ప్రేమ ఆశ్చర్యమౌమేలైన దేవుని వాగ్ధానముల్ నీ వాక్యమే నా నిరీక్షణనా కేడెము నా స్వాస్థ్యము జీవిత కాలమంతా నా బంధకం తొలగించావు నాదేవా రక్షకా నాకైచెల్లించావు ప్రవాహమై నీ కైపయే నాకునిత్య ప్రేమ ఆశ్చర్యమౌగతించు భూమి మంచువలేచీకటి సూర్యుని కమ్ముట నైనానన్ను పిలచిన నా దేవుడుండనిత్యం నా తోడు నీవేనిత్యం నా తోడు నీవే