bangaram tandri బంగారం తండ్రి నా యేసయ్యా
బంగారం తండ్రి నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా నేరము చేసితిని నేనయ్యా నా భారాన్ని మోసిన యేసయ్యా 1. పాపమునుండి నన్ను విడిపించి నీ రక్తము నాకై నీవు చిందించి రక్షణ వస్త్రమును నాకిచ్చి నా రక్షకుడైనావు యేసయ్యా 2. శత్రువు నుండి నన్ను విడిపించి నీ రెక్కల నీడలో దాచితివి దుఃఖములన్నియు బాపితివా నా చక్కని తండ్రివయ్యా యేసయ్యా 3. అడుగులు జారక నను నడిపితివి నీ ఉన్నత సేవకై పిలిచితివి ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని ఇంత భాగ్యము నిచ్చావు యేసయ్యా
Bangaram tamdri na yesayya Stotramu chellimtunu yesayya Neramu chesithini nenayya na baranni mosina yesayya 1. Papamunumdi nannu vidipimchi ni raktamu nakai Nivu chimdimchi rakshana vastramunu nakichchi Na rakshakudainavu yesayya 2. Satruvu numdi nannu vidipimchi ni rekkala nidalo Dachithivi duhkamulanniyu bapithiva Na chakkani tamdrivayya yesayya 3. Adugulu jaraka nanu nadipithivi ni unnata sevakai Pilichithivi ennika leni nannu ennukoni Imta bagyamu nichchavu yesayya