• waytochurch.com logo
Song # 5820

chirakalam nee sannidhilo చిరకాలం నీ సన్నిధిలో


చిరకాలం నీ సన్నిధిలో
చిరునవ్వులతో స్తుతియింతును
నా యేసయ్యా నాయేసయ్యా ॥2॥
నీ మందిరములో నీ సముఖములో
1॰
స్తుతులతో ఆరాధన గొప్పదేవునికీ
ధూపముగా పరమునకు ఎక్కుచుండగా
స్తుతులూ స్వీకరించి మేఘాలు సృజించీ
ఆశీర్వాద వర్షము కురిపిస్తావూ ॥చిరకాలం॥
2॰
హల్లెలూయ పాటలతో స్తుతియించినచో
మెరుపులతో ఉరుములను పుట్టిస్తావు
తొలకరీ వానగా కడవరీ జల్లులై
నీ దీవెన వర్షాలు కురిపిస్తావు ॥చిరకాలం॥
3॰
ఆత్మ సంబంధమైన పద్యములన్నీ
దైవాత్మ ఫలములనూ సృష్ఠిస్తావూ
ఆత్మ జల ప్రళయమై స్తూతీ ప్రవాహముగా
కృపాత్మా వర్షాలు కురిపిస్తావూ
॥చిరకాలం నీ సన్నిధిలో॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com