nenunu na kutumbamunu prabhunee mathrame sevinthumu నేనును నా కుటుంబమును
నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము ॥2॥మాకు ఏమి జరిగిననూ ఎవరూ ఏమీ పలికిననూ ॥2॥ప్రభువే మాకూ ఆధారంప్రభువే మాకు ఆనందంహల్లేలూయా హల్లేలూయా ॥4॥నేను॥ 1॰ఎర్ర సముద్రము అడ్డువచ్చిన మేము భయపడము ॥2॥దేవుని హస్తం కాపాడునుఎల్లప్పుడు జీవింతుము ॥హల్లేలూయా॥ నేనునూ॥ 2॰యెరికో గోడలు ముందుండినా మేము భయపడము ॥2॥దేవుని స్తుతించీ ఆరాధింపగోడలు కూలిపోవును॥హల్లేలూయా॥ ॥నేనునూ॥