• waytochurch.com logo
Song # 5822

nenunu na kutumbamunu prabhunee mathrame sevinthumu నేనును నా కుటుంబమును


నేనును నా కుటుంబమును
ప్రభుని మాత్రమే సేవింతుము ॥2॥
మాకు ఏమి జరిగిననూ
ఎవరూ ఏమీ పలికిననూ ॥2॥
ప్రభువే మాకూ ఆధారం
ప్రభువే మాకు ఆనందం
హల్లేలూయా హల్లేలూయా ॥4॥నేను॥
1॰
ఎర్ర సముద్రము అడ్డువచ్చిన
మేము భయపడము ॥2॥
దేవుని హస్తం కాపాడును
ఎల్లప్పుడు జీవింతుము
॥హల్లేలూయా॥ నేనునూ॥
2॰
యెరికో గోడలు ముందుండినా
మేము భయపడము ॥2॥
దేవుని స్తుతించీ ఆరాధింప
గోడలు కూలిపోవును
॥హల్లేలూయా॥ ॥నేనునూ॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com