dheva nee sannidhilo sampoorna samthosham nee kudi hasthaulo దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం నీ కుడి హస్తములో
దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం నీ కుడి హస్తములో నిత్య సుఖములు కలదునాకు క్షేమాధారం కాపాడే నా దేవానీకేనా వందనము నీకేనా స్తోత్రములుస్తోత్రరూపమగు నా క్రొత్త గీతములు నా నోటనుంచావు నా యేసయ్యా ॥2॥ 1॰దేవా నీ కృపలోనే వర్ధిల్లే నా జీవంఅనుదినము నీకొరకే సాక్షిగనేనుండెదనునాకు విరోధముగా రూపింపబడినఏ విధ ఆయుధము వర్ధిల్లనేరదు ॥ స్తోత్రరూపమగు॥ 2॰దేవా నీ వాక్యము వెల్లడియగుతోడనేజీవితమంతయు వెలుగు కలుగుచుండదినదినము నా భారంభరియించు నా దేవానీకేనా వందనము నీకేనా స్తోత్రములు ॥ స్తోత్ర రూపమగు॥