prema mayuda kaluvari nadha ప్రేమా మయుడా కలువరి నాధా
ప్రేమా మయుడా కలువరి నాధా మరణము గెలిచిన మహనీయుడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా ॥2॥స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా ఆహ హ హల్లేలుయా ఆమేన్ ॥4॥ 1॰అగ్నితో దహించు అగ్నితో నన్ను కాల్చుమో దేవా శక్తితో పూర్ణ శక్తితో ॥2॥ఆత్మ శక్తితో నింపుమా ॥ఆహ॥*CHRIST IS HOLY NAME ॥4॥* 2॰కీర్తన దావీదు కీర్తన నేను పాడెదన్ రాజా ప్రార్ధన దైవ ప్రార్ధన ॥2॥యెబ్బేజు ప్రార్ధన నేర్పుమా ॥ఆహ॥ 3॰సాక్షిగా యేసు సాక్షిగా నన్ను వాడుకో తండ్రీ పాత్రగా క్రీస్తు పాత్రగా ॥2॥నీ చేతి పాత్రగా చేయుమా ॥ఆహ॥