neeku asadhyamainadhi leneledhu na yesayya నీకు అసాధ్యమైనది లేనే లేదు
నీకు అసాధ్యమైనది లేనే లేదు నా యేసయ్యా నీలో సాధించలేనిది లేనేలేదు ॥2॥నా యేసయ్యా ఈ కొండనూ చూచి విశ్వాసముతో పలికినచో నిశ్చయముగ తొలగునని తెలియజేసినావు 2॥ ॥నీకు॥ 1॰రాళ్ళను రొట్టెగ చేయుట కాదు కృత్రిమములు కల్పించుట కాదు ॥2॥మహత్తయినవే నీ కార్యములుఅధ్భుతమైనవే నీ క్రియలు ॥ఈ కొండనూ॥ 2॰నమ్ముట నీవలనైనచో నమ్మువానికి సాధ్యమెగా ॥2॥సమస్తమైనవి లోబడునునోటిమాటకే లోబడును ॥ఈ కొండను॥ ॥నీకు అసాధ్య॥