e roju krotha velugu mana jeevithalalo aavelugu ఈరోజు క్రొత్త వెలుగు
ఈరోజు క్రొత్త వెలుగు మన జీవితాలలో ఆ వెలుగు ఆ వెలుగే యేసుక్రీస్తు ॥2॥మన కోసం పుట్టాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తబలవంతుడైన దేవుడే నా యేసయ్యాహో..నిత్యుడవగు తండ్రీ సమాధానకర్తకరుణామూర్తి నా యేసయ్యా 1॰నీ జననం బంధకాలకు విమోచనా తరుణం ॥2॥పాపముల భయమునుండి విడిపించిన ఇమ్మానుయేలు ॥2॥ఈరోజు॥ 2॰నీ జననం లోకానికి రక్షణకు ఆధారం ॥2॥బలహీనులకు బలమైన అనుగ్రహమే ఇమ్మానుయేలు ॥2॥ఈరోజు॥ 3॰నీ జననం మానవాళికి సంతోషం కలుగజేసెను ॥2॥భూ జనులకు వెలుగైన ఆప్రభువే ఇమ్మానుయేలు ॥2॥ఈరోజు॥