• waytochurch.com logo
Song # 5826

ఈరోజు క్రొత్త వెలుగు

e roju krotha velugu mana jeevithalalo aavelugu


ఈరోజు క్రొత్త వెలుగు
మన జీవితాలలో ఆ వెలుగు
ఆ వెలుగే యేసుక్రీస్తు ॥2॥
మన కోసం పుట్టాడు
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడే నా యేసయ్యా
హో..నిత్యుడవగు తండ్రీ సమాధానకర్త
కరుణామూర్తి నా యేసయ్యా
1॰
నీ జననం బంధకాలకు
విమోచనా తరుణం ॥2॥
పాపముల భయమునుండి
విడిపించిన ఇమ్మానుయేలు ॥2॥ఈరోజు॥
2॰
నీ జననం లోకానికి రక్షణకు ఆధారం ॥2॥
బలహీనులకు బలమైన
అనుగ్రహమే ఇమ్మానుయేలు ॥2॥ఈరోజు॥
3॰
నీ జననం మానవాళికి
సంతోషం కలుగజేసెను ॥2॥
భూ జనులకు వెలుగైన
ఆప్రభువే ఇమ్మానుయేలు ॥2॥ఈరోజు॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com