ఓఓ చక్కనిచుక్క నింగిన మెరిసే
o chakkani chukka nimgina merise
ఓ.....ఓ...... చక్కనిచుక్క నింగిన మెరిసే
చల్లనికాంతులు నేలను విరిసే
లోకా రక్షకుడు పుట్టే ఓయమ్మో
రాజాధి రాజు ఇలా పుట్టినాడు.
లోకనేరాజు పుట్టినాడు ॥చక్కని॥
1॰
దూతగానము చేయాగా
గొల్లలుఆరాధించిరి ॥2॥
జ్ఞానులు వచ్చి యేసుని చూసి ॥2॥
కనుకాలిచిపూజించిరి ॥చక్కని॥
2॰
ప్రేమ శాంతి సమాధానం
జగతికి ఇవాగా ఏతెంచే ॥2॥
జనులార రండి యేసుని చుడా ॥2॥
పరుగెడి రండి పూజింపగా
3॰
పరమును మనకు తేచాడు
వారములు ఏనో ఇస్తాడు ॥2॥
ప్రభువుని నమ్మి చెంతకు చేరి ॥2॥
రక్షణ పొంది ధన్యులగుడి ॥చక్కని॥