brathikeda ni kosame బ్రతికెద నీ కోసమే నా ధ్యానమే
బ్రతికెద నీ కోసమే నా ధ్యానమే నా జీవితమే నీ కంకితమై నీదు సేవజేతు పుణ్యమని భావింతు నేను చివరి శ్వాస వరకు బ్రతికెద నీ కోసమే (స్వామీ) బ్రతికెద నీ కోసమే 1. శ్రమయును బాధయు నాకు కలిగిన వైరులు ఎల్లరు నన్ను చుట్టినా నీదు న్యాయ శాసనమునే పాటింతు నాలోని బలము నన్ను విడచినా నా కన్నుదృష్టి తప్పిపోయినా నిన్ను చేరి నీదు శక్తి పొంది నీదు ఆత్మతోడ లోక రక్షకా 2. వాక్యమే మ్రోగుట విశ్వాసము వెల్లడి చేయుట ఇహమందును యోగ్యమైన కార్యముగా నే తలచి నీదు రుధిరంబు చేత నేను కడగబడిన నీదు సొత్తు కాదా నిన్ను జూప లోకంబులోన నీదు వెలుగు దీపముగా నాధా
Brathikeda ni kosame na dhyaname Na jivitame ni kamkitamai Nidu sevajetu punyamani bavimtu nenu chivari svasa varaku Brathikeda ni kosame (svami) brathikeda ni kosame 1. Sramayunu badhayu naku kaligina vairulu ellaru nannu chutthina Nidu nyaya sasanamune pathimtu Naloni balamu nannu vidachina na kannudrushthi tappipoyina Ninnu cheri nidu sakthi pomdi nidu atmatoda loka rakshaka 2. Vakyame mroguta visvasamu velladi cheyuta Ihamamdunu yogyamaina karyamuga ne talachi Nidu rudhirambu cheta nenu kadagabadina nidu sottu kada Ninnu jupa lokambulona nidu velugu dipamuga nadha