christmas vachindhee samthosham thechindhee క్రిస్ట్మస్ వచ్చిందీ సంతోషం తెచ్చిందీ హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్ హ్యపీ క్రిస్ట్మస్ ॥॥
హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్ హ్యపీ క్రిస్ట్మస్ ॥2॥క్రిస్ట్మస్ వచ్చిందీ సంతోషం తెచ్చిందీ రక్షణ ఇచ్చిందీ రక్షకుని తెచ్చిందీ ॥2॥విష్యూ హ్యాపి క్రిస్ట్మస్ విష్యూ మెర్రి క్రిస్ట్మస్ ॥2॥ హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హోసన్న ॥2॥ 1॰శాంతి జీవితంలో తెచ్చిందీ సత్యం జీవితంలో నింపిందీ మహిమలు ఇలలో చూపిందీ ॥2॥నిత్యమార్గములో చేర్చిందీ విష్యూ హ్యాపి క్రిస్ట్మస్ విష్యూ మెర్రి క్రిస్ట్మస్ ॥2॥ 2॰రోగములను ఎడబాపిందీ స్వస్థతకార్యము చేసిందీ పాప క్షమాపణ ఇచ్చిందీ ॥2॥మోక్షమార్గమూ చూపిందీ విష్యూ హ్యపి క్రిస్ట్మస్ విష్యూ మెర్రి క్రిస్ట్మస్ ॥2॥ క్రిస్ట్మస్ ॥