నా ప్రాణమా సన్నుతించుమా
నా ప్రాణమా సన్నుతించుమాపరిశుధ్ధ నామమున్ ఎన్నడూ లేని రీతిగాఆరాధించు ఆయనను 1॰వేకువ వెలుగు తేజరిల్లునుమరల నిన్ను కీర్తించే తరుణంగతించినదేమైనా ముందున్నది ఏమైనాస్తుతించాలి నిన్ను సర్వసమయంలో 2॰ ॥నాప్రాణ॥ఉన్నత ప్రేమతో విసుగు చెందకగొప్పవాడవు దయగలదేవా నీ మంచితనముకై స్తుతియింతునుఎన్నెన్నోమేలు కనుగొనగలము ॥నాప్రాణ॥ 3॰నాశరీరం కృషియించు దినముజీవితగడువు సమీపించినకొనసాగించి కీర్తించుచుండనిత్యము నిత్యము కీర్తింతును॥నాప్రాణమా॥