• waytochurch.com logo
Song # 5832

mahonnayhda ma dheva sahayakuda yehova మహోన్నతుడా మా దేవా


మహోన్నతుడా మా దేవా
సహయకుడా యెహోవా ॥2॥
ఉదయకాలపు నైవేధ్యము
హృదయ పూర్వక అర్పణము ॥2॥
నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా ॥2॥
1॰
అగ్నిని పోలిన నేత్రములు
అపరంజి వంటి పాదములు ॥2॥
అసమానమైన తేజోమహిమ
కలిగిన ఓ ప్రభువా ॥నాస్తుతి॥
2॰
జలముల ధ్వని వంటి కంఠః స్వరం
నోటను రెండంచుల ఖఢ్గం ॥2॥
ఏడు నక్షత్రములు ఏడాత్మలు
చేత కలిగిన ఓ ప్రభువా ॥నాస్తుతి॥
3॰
ఆదియు అంతము లేనివాడా
యుగయుగములు జీవించువాడా ॥2॥
పాతాళ లోకపు తాళపుచెవులు
కలిగిన ఓ ప్రభువా..
॥నాస్తుతి॥ ॥మహోన్నతుడా॥
హల్లేలుయా హల్లేలుయా
హల్లేలుయా ఆమేన్ ॥4॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com