మహోన్నతుడా మా దేవా
mahonnayhda ma dheva sahayakuda yehova
మహోన్నతుడా మా దేవా సహయకుడా యెహోవా ॥2॥ఉదయకాలపు నైవేధ్యము హృదయ పూర్వక అర్పణము ॥2॥నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా ॥2॥ 1॰అగ్నిని పోలిన నేత్రములు అపరంజి వంటి పాదములు ॥2॥అసమానమైన తేజోమహిమకలిగిన ఓ ప్రభువా ॥నాస్తుతి॥ 2॰జలముల ధ్వని వంటి కంఠః స్వరం నోటను రెండంచుల ఖఢ్గం ॥2॥ఏడు నక్షత్రములు ఏడాత్మలుచేత కలిగిన ఓ ప్రభువా ॥నాస్తుతి॥ 3॰ఆదియు అంతము లేనివాడా యుగయుగములు జీవించువాడా ॥2॥పాతాళ లోకపు తాళపుచెవులుకలిగిన ఓ ప్రభువా.. ॥నాస్తుతి॥ ॥మహోన్నతుడా॥హల్లేలుయా హల్లేలుయా హల్లేలుయా ఆమేన్ ॥4॥