e dhinam shubhadhinam e lokanike parvadhinam ఈ దినం శుభ దినం
ఈ దినం శుభ దినం ఈ లోకానికే పర్వ దినం ॥2॥ప్రకృతి పరవసించెను ప్రతి హృదయము పులకించెను ॥2॥శుభం శుభం నీకు శుభం ॥2॥ఈ లోకానికే శుభ దినం ॥2॥ఈదినం॥ 1॰రాజుల రాజుగా ప్రభు యేసు జన్మించెను ॥2॥తన ప్రజల వారి పాపము నుండివిడిపించి రక్షింపను ॥శుభం॥ఈ దినం॥ 2॰మహిమా స్వరూపుడు క్రీస్తుగ జన్మించెను ॥2॥నిత్య జీవమును శాశ్వత ప్రేమనుసమాధాన మిచ్ఛుటకు ॥శుభం॥ఈ దినం॥ 3॰శ్రీమంతుడైన దేవుడు దీనునిగా జన్మించెను ॥2॥దీనులను ధన్యులను చేసిఆశీర్వదించుటకు ॥శుభం॥ఈ దినం॥