amen halleluya ఆమెన్ హల్లెలుయా – యేసు క్రీస్తు కల్లెలుయా
ఆమెన్ హల్లెలుయా – యేసు క్రీస్తు కల్లెలుయా ఆమెన్ హల్లెలుయా – యేసున కానంద స్తోత్రము1.చుక్క బుట్టెను – సూర్యుని వెలుగు గలిగెను అక్షయ క్రీస్తుడు – మనకు రక్షణ నిచ్చెను ||ఆమెన్ హల్లెలుయా||2.గొల్ల లేగిరి – ముందు గొల్ల లేగిరి కృతజ్ఞత స్తుతులు – యేసుకు చెల్లించి వెళ్ళిరి ||ఆమెన్ హల్లెలుయా||3.జ్ఞాను లేగిరి – తూర్పు జ్ఞాను లేగిరి సాంబ్రాణి బోళము – బంగారు సమర్పించిరి ||ఆమెన్ హల్లెలుయా||