• waytochurch.com logo
Song # 5841

yehova parama puravaasi యెహోవా పరమ పురవాసి – మహాత్ముడయ్యె పరదేశి


యెహోవా పరమ పురవాసి – మహాత్ముడయ్యె పరదేశి
  మహాత్మ స్థానమున్ బాసి – మహిన్ తానయ్యె పరదేశి

1.ఆకాశమందలి జ్యోతి – ప్రకాశమానమౌ రీతి
  వెలింగె నేకముగ రాత్రి – ప్రపంచ శ్రీకరపు రీతి                    ||యెహోవా|| 

2.యెరుషలేమునందుండు – భూరాజుల్ పిరికిపడిరందు
   పౌరుష పుర జనులయందు – సువార్త యెరుకపడె ముందు   ||యెహోవా||

3.పరంపు భాగ్యమున్ వీడి – మరింత భోగ్యమున్ వీడి
   ధరన్ శ్రీ మరియ గర్భమున – నరుడుగా దాల్చె రూపమును  ||యెహోవా||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com