yehova parama puravaasi యెహోవా పరమ పురవాసి – మహాత్ముడయ్యె పరదేశి
యెహోవా పరమ పురవాసి – మహాత్ముడయ్యె పరదేశి మహాత్మ స్థానమున్ బాసి – మహిన్ తానయ్యె పరదేశి1.ఆకాశమందలి జ్యోతి – ప్రకాశమానమౌ రీతి వెలింగె నేకముగ రాత్రి – ప్రపంచ శ్రీకరపు రీతి ||యెహోవా|| 2.యెరుషలేమునందుండు – భూరాజుల్ పిరికిపడిరందు పౌరుష పుర జనులయందు – సువార్త యెరుకపడె ముందు ||యెహోవా||3.పరంపు భాగ్యమున్ వీడి – మరింత భోగ్యమున్ వీడి ధరన్ శ్రీ మరియ గర్భమున – నరుడుగా దాల్చె రూపమును ||యెహోవా||