lendi lendi లెండి లెండి మీరు క్రైస్తవులారా దండియౌ ప్రభుండు బుట్టె
లెండి లెండి మీరు క్రైస్తవులారా! దండియౌ ప్రభుండు బుట్టె ధరణిలో నేడు-దావీదు పురమున1.అవతార రూపధారుడుగా నవతరించెను-అండజేరియున్నవారి నాదరించెను పండియుండె పాకలోన పాపగ నేడు పాపముల బాపను ||లెండి|| 2.ఆహా! దూత దెల్పె గొల్లలకును చల్లని వార్త - ప్రీతితోడ ప్రభుని జూడ బయలుదేరిరి యాతురతతో మందలను పొలమున విడచి యావేళను వారు ||లెండి|| 3.ఆహా! తారబుట్టె నాకశమున - ఆదినంబున ఆ తారగాంచి జ్ఞానులంత తరలి వెళ్లిరి బోళము బంగారములను బాలయేసుకు అర్పించిరి నాడు ||లెండి||