sri yesundu janminche niseedhilo modified version శ్రీ యేసుండు జన్మించె నిశీధ రాత్రియందు బెత్లెహేము యూరిలో
శ్రీ యేసుండు జన్మించె నిశీధ -2 రాత్రియందు బెత్లెహేము యూరిలో -21. గొల్ల కాపరులు కొందరితో మెల్లగ -2 శుభవార్త దెల్పె దూత చల్లగ -2 ||శ్రీ యేసుండు ||2. కన్నియ మరియమ్మ గర్భమందున -2 ఇమ్మానుయేలనెడి నామమందున -2 ||శ్రీ యేసుండు || 3. పట్టునార బట్టలతోడ జుట్టబడి -2 పశుల తొట్టిలో పరుండ బెట్టబడె -2 ||శ్రీ యేసుండు ||