aakasaana sukkaelise అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె
అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె
సీకటంత పారిపాయెరా //2//
మా సిక్కులన్ని తీరిపాయెరా
మా దిక్కుమొక్కు యేసుడాయెరా //2//
సంబరాలు ఈయాల సంబరాలు
క్రీస్తు జన్మ పండగంట సంబరాలు //3//
1. గొల్లలంత రాతిరేల కంటిమీద కునుకు లేక
మందలను కాయుచుండగా -చలి మంటలను కాయుచుండగా //2//
ఆ మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే – ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే //2//
ఎమ౦టడేమోనని గుండె ధడపుట్టే…..
ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర //2//అకసాన//
2. సల్ల గాలి వీసీంది సుక్కా దారి సూపింది
జ్ఞానులంతా పాక చేరిరి – రారాజు దైవ సుతుని గాంచిరి //2//
బంగారు బోల కానుకలు తెచ్చారు
వారు మోకరించి ఏసు ప్రభుని మొక్కారూ //2//
ఆ దూతలంతా గానాలు చేశారు…..
లోకమంతా ఎలుగు నిండేరా -ఈ మానవాళి బ్రతుకు పండేరా
//2//అకసాన//
Em.------- C --- Bm
అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె
Em ---- D
సీకటంత పారిపాయెరా //2//
Em ----- D
మా సిక్కులన్ని తీరిపాయెరా Bm ------ Em
మా దిక్కుమొక్కు యేసుడాయెరా //2//
Em ------ D
సంబరాలు ఈయాల సంబరాలు
C ----- D ---- Em
క్రీస్తు జన్మ పండగంట సంబరాలు //3//
Em ----- Bm
1. గొల్లలంత రాతిరేల కంటిమీద కునుకు లేక
G----------- Em -- G ----- Em
మందలను కాయుచుండగా -చలి మంటలను కాయుచుండగా //2//
Em. --------- G. --- Em. ------- G
ఆ మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే – ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే //2//
Em.-------------- D
ఎమ౦టడేమోనని గుండె ధడపుట్టే…..
Em. -------------- D. --- Bm. --- Em
ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర //2//అకసాన//
2. సల్ల గాలి వీసీంది సుక్కా దారి సూపిందిజ్ఞానులంతా పాక చేరిరి – రారాజు దైవ సుతుని గాంచిరి //2//
బంగారు బోల కానుకలు తెచ్చారు
వారు మోకరించి ఏసు ప్రభుని మొక్కారూ //2//
ఆ దూతలంతా గానాలు చేశారు…..
లోకమంతా ఎలుగు నిండేరా -ఈ మానవాళి బ్రతుకు పండేరా
//2//అకసాన//