barathadesama yesuke భారతదేశమా యేసుకే
భారతదేశమా యేసుకే నా భారత దేశమా ప్రియ యేసుకే (2) నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్ధన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2) యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి (2) భారత దేశమా నా భారతదేశమా నా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి 1. సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా (2) ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా (2) భారతదేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగా మార్ఛబడుటకు భారతదేశమా (2) 2. శాంతికి అధిపతి ఆయనే భారతదేశమా శాంతి రాజ్యముగ స్ధాపించును నా భారతదేశమా (2) లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాశలన్నియు గతించిపోవును భారతదేశమా (2) 3. రాజుల రాజుల మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడై రానుండే నా భారతదేశమా (2) యేసుని నమ్మిన దేశములన్నియు భారతదేశమా తనతోకూడా కొనిపోబడును భారతదేశమా (2) భారతదేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగా మార్ఛబడుదువు భారతదేశమా (2)
Barathadesama yesuke Na baratha desama priya yesuke (2) Nivu somtam kavalannade na prardhana Ninnu somtam cheyalannade na dhyeyam (2) Yesu namame jayamu jayamani ihamamta marumrogali Pani cheyuchunna satanu saktulu patapamchalai povali (2) Baratha desama na barathadesama Na priya yesuke nivu somtam kavali Barathadesama na barathadesama Ugratalo numdi nivu rakshana pomdali 1. Srushthikartane marachi barathadesama Srushthini pujimchuta taguna na barathadesama (2) I lokamunu srushthimchina yese barathadesama Ninu rakshimchutaku pranamu pettenu barathadesama (2) Barathadesama yesuni cheruma Nutana srushthiga marchabadutaku barathadesama (2) 2. Samthiki adhipathi ayane barathadesama Samthi rajyamuga sdhapimchunu na barathadesama (2) Lokamamtayu layamaipovunu barathadesama Lokasalanniyu gathimchipovunu barathadesama (2) 3. Rajula rajula mana yese barathadesama Pemdli kumarudai ranumde na barathadesama (2) Yesuni nammina desamulanniyu barathadesama Tanatokuda konipobadunu barathadesama (2) Barathadesama yesuni cheruma Suvarna desamuga marchabaduduvu barathadesama (2)