• waytochurch.com logo
Song # 5851

డింగ్ డింగ్ డింగ్ ఎద్దుల బండి


డింగ్ డింగ్ డింగ్ ఎద్దుల బండి
క్లింగ్ క్లింగ్ క్లింగ్ సైకిల్ బండి 
పోమ్ పోమ్ పోమ్ మోటరు బండి 
హల్లెలూయ హల్లెలూయ 
రక్షణ బండి (2)   (2)

ఏబండి కావాలి బాలలు ఏ బండి ఎక్కాలి బాలికలు 
యేసయ్యే మార్గము యేసయ్యే సత్యము యేసయ్యే నడుపును జీవపు బండి


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com