• waytochurch.com logo
Song # 5852

chinni chinni tammudu చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు


చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు /2/
యేసయ్య ఎవరో తెలుసా నీకు – ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు 

1. పాపులను రక్షించగా – ఈ భువికి యెతెంచెగా 
నిన్ను నన్ను రక్షింప మరియమ్మ గర్భాన ఉదయించెగా 

2. యేసయ్య నే నమ్మిన – నీహృదయమర్పించిన 
విలువైన రక్షణ పరలోక భాగ్యము నీకిచ్చును


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com