chinni manasutho ninnu చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును – చిన్ని బిడ్డనేసయ్యా స్వీకరించుము
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును – చిన్ని బిడ్డనేసయ్యా స్వీకరించుము నీవే నా ప్రాణము నీవే నాధ్యానము – నీవే నాధ్యానము – నీవే నాధ్యానము1. తండ్రి మాటను ధిక్కరించక – తలవంచిన ఇస్సాకు వోలె (విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము) /2/ వినయముగల మనసివ్వుము- వినయముగల మనసివ్వుము/చిన్ని/2. తల్లి మాటను దిక్కరించక – తలవంచిన సమూయేలు వోలె పరిచర్యను చేయుటకు – నీ స్వరమును నేవినుటకు నీ స్వరమును నేవినుటకు – నీ స్వరమును నేవినుటకు/చిన్ని/3. తల్లి ప్రేమకన్నా – తండ్రి ప్రేమ కన్నా – నీ ప్రేమ శ్రేష్టమైనది నీ ప్రేమలో నిలిచెదను – నీప్రేమలో సాగెదను నీ సాక్షిగా బ్రతికెదను /చిన్ని/