• waytochurch.com logo
Song # 5854

chinni manasutho ninnu చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును – చిన్ని బిడ్డనేసయ్యా స్వీకరించుము


చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును – చిన్ని బిడ్డనేసయ్యా స్వీకరించుము 
నీవే నా ప్రాణము నీవే నాధ్యానము – నీవే నాధ్యానము – నీవే నాధ్యానము

1. తండ్రి మాటను ధిక్కరించక – తలవంచిన ఇస్సాకు వోలె 
(విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము) /2/
 వినయముగల మనసివ్వుము- వినయముగల మనసివ్వుము/చిన్ని/

2. తల్లి మాటను దిక్కరించక – తలవంచిన సమూయేలు వోలె 
పరిచర్యను చేయుటకు – నీ స్వరమును నేవినుటకు 
నీ స్వరమును నేవినుటకు – నీ స్వరమును నేవినుటకు/చిన్ని/

3. తల్లి ప్రేమకన్నా – తండ్రి ప్రేమ కన్నా – నీ ప్రేమ శ్రేష్టమైనది 
నీ ప్రేమలో నిలిచెదను – నీప్రేమలో సాగెదను 
నీ సాక్షిగా బ్రతికెదను  /చిన్ని/


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com