హోసన్నా హోసన్నా హోసన్నా మహోన్నతుడు
hosanna hosanna mahonnatudu
హోసన్నా హోసన్నా హోసన్నా మహోన్నతుడు దేవా నీ నామము ఉన్నత నామము కృతజ్ఞత స్తుతులు నీకే హోసన్నా మహోన్నతుడు కీర్తి కీర్తి కీర్తి రారాజుకే దేవా నీ నామము ఉన్నత నామము కృతజ్ఞత స్తుతులు నీకే కీర్తి రారాజుకే
