idu rottelu rendu chinni chepalu ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు – ఐదు వేల పీపుల్స్ కి పంచిపెట్టారు
ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు – ఐదు వేల పీపుల్స్ కి పంచిపెట్టారు /2/చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు – నేను చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు /2/చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో /2/ చెప్పలేను/2. కానానులో పెండ్లివిందులో వాటర్ని వైన్ గా మార్చివేసాడు /2/చెప్పలేను/